టుడే టాప్ హెడ్ లైన్స్ @12pm
➦ కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం: మంత్రి లోకేశ్
➦ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎర్రంనాయుడు: ఎమ్మెల్యే గోవిందరావు
➦ గార్ల మండలం డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టుల దరఖాస్తులకు రేపటి వరకు గడువు
➦ నరసన్నపేట మండలంలోకరెంట్ షాక్‌తో మహిళ మృతి