VIDEO: తులం బంగారం ఏమైంది..?

KNR: హుజురాబాద్ మండలానికి చెందిన 30మంది లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మీ ప్రపోజల్‌ను శనివారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వానికి పంపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రూ.1,00,116 నగదుతో పాటు తులం బంగారం ఈ 30 మందితో పాటు ఇప్పటి వరకు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.