ఉప్పల్ భగాయత్ రోడ్ల పరిస్థితి ఇది..!

ఉప్పల్ భగాయత్ రోడ్ల పరిస్థితి ఇది..!

MDCL: ఉప్పల్ పరిధిలో పారిశుద్ధ్యం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భగాయత్ రోడ్ల పరిస్థితి అత్యంత అద్వానంగా మారిందని, రోడ్లపై కుప్పలు తిప్పలుగా గార్బేజి కనిపిస్తున్నట్లుగా తెలిపారు. ఎక్కడ క్లీనింగ్ చర్యలో చేపట్టటం లేదని వాపోయారు. దీనిపై అధికారిక యంత్రం తగిన విధంగా చర్యలు చేపట్టి, వెంటనే చెత్త తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.