వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది: మాజీ ఎమ్మెల్యే

తూ.గో: రాష్ట్రంలో వైసీపీకి మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మార్కండేయపురంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టో పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.