పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతి కోరడం హాస్యాస్పదం: కవిత

పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతి కోరడం హాస్యాస్పదం: కవిత

HYD: పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతి కోరడం హాస్యాస్పదమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. గతంలో ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాక్ ప్రతిపాదించిందని, ఇప్పుడు తమ దేశానికి చెందిన ముగ్గురికి నోబెల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేసే బాధ్యత మన భారతీయులపై ఉందని తెలిపారు.