మొబైల్ రికవరీ చేసి అప్పగించిన పోలీసులు

మొబైల్ రికవరీ చేసి అప్పగించిన పోలీసులు

BHPL: పలిమెల గ్రామానికి చెందిన మందుల రమేష్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను పోలీసులు చాకచక్యంగా వెతికి పట్టుకుని మంగళవారం యజమానికి అప్పగించారు. CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్ చేసి గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఫోన్ పోగొట్టుకున్న వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేస్తే వెతికి పట్టుకోవడం సులభమవుతుందని సూచించారు.