అభయాంజనేయస్వామి ఆలయ పునఃప్రతిష్ట

అభయాంజనేయస్వామి ఆలయ పునఃప్రతిష్ట

VZM: రాజాంలోని డోలపేటలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ట ఇవాళ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కొండ్రు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఈరోజు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు లక్ష్మణరావు, రాజేష్, తదితరులు తెలిపారు.