మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో మందుబాబుల వీరంగం

మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో మందుబాబుల వీరంగం

ప్రకాశం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండు అసంఘిక కార్యకలాపాలకు అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్‌లో వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజల జేబులకు జేబుదొంగలు చిల్లులు పెడుతున్నారని చెబుతున్నారు. కాగా, బస్టాండ్‌లోనే మందుబాబులు మందు తాగి వీరంగం సృష్టిస్తున్నారని అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.