పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ

పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ

VZM: శృంగవరపుకోట మండలం‌లో పోతనాపల్లి ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు సందర్శించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులతో 30 నిమిషాలు పాటు చర్చించి, విద్యార్థుల యొక్క నైపుణ్యాలను పరీక్షించారు. అనంతరం ప్రతీ చిన్నారితో ముచ్చటిస్తూ.. వారి ఆలోచనా విధానాలను పరీక్షించారు. ఈ సందర్భం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.