విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

PLD: వినుకొండలోని నూజెండ్ల గ్రామంలో ఉన్న PM SHRI Z.P.H.S పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఉచిత స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉత్తమ మార్కులు సాధించాలని తెలిపారు.