సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

VZM: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం బేబీనాయనకు ఏపీటీఎప్ నాయకులు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే బేబీనాయనకు కోరారు.