అనాధ వృద్ధ శవానికి అంతక్రియలు చేసిన ASI

అనాధ వృద్ధ శవానికి అంతక్రియలు చేసిన ASI

CTR: పుంగనూరు ఏఎస్ఐగా పని చేస్తున్న అశ్వత్ నారాయణ ఓ వృద్ధ అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ.. గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం తన సొంత ఖర్చులతో వృద్ధునికి అంతక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.