జమ్మలమడుగులో టీడీపీ ప్రజాదర్బార్

జమ్మలమడుగులో టీడీపీ ప్రజాదర్బార్

KDP: జమ్మలమడుగులో జరిగిన టీడీపీ ప్రజాదర్బార్‌లో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు రెవెన్యూ సమస్యలు, గృహ నిర్మాణ పత్రాలు, భూర్ ఆక్రమణలు వంటి అంశాలపై వినతిపత్రాలు టీడీపీ ఇన్‌చార్జ్ భుపేష్ రెడ్డికి సమర్పించారు. ఫిర్యాదులలో గృహ పత్రాలు పొందడంలో ఇబ్బందులు, భూమి సమస్యలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.