మండలాల స్పెషల్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమీక్ష

మండలాల స్పెషల్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే సమీక్ష

ATP: గుంతకల్లు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని మూడు మండలాల స్పెషల్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ సర్పంచుల పదవీకాలం ముగియడంతో మూడు మండలాల్లో ఏ ఒక్క చిన్న సమస్య మీ దృష్టికి వచ్చిన వెంటనే మీరు స్పందించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.