VIDEO: 'వారు వెంటనే రాజీనామా చేయాలి'

MHBD: సిగ్గు లజ్జ ఉంటే పార్టీ మారిన ప్రజా ప్రతినిధులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి మళ్లీ గెలవాలని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ మారిన ప్రజాప్రతినిధులు ఏమాత్రం నిజాయితీ ఉన్న రాజీనామాలు చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేయాలని సూచించారు.