రాజ‌మౌళి భాగ‌స్వామ్యంలో VFX స్టూడియో ఏర్పాటు

రాజ‌మౌళి భాగ‌స్వామ్యంలో  VFX స్టూడియో ఏర్పాటు

దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయి VFX స్టూడియోను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో రూపొందుతున్న 'వారణాసి' మూవీకి సంబంధించిన సింహభాగం విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇక్కడే జరుగుతున్నాయి. మరికొన్ని అంతర్జాతీయ స్టూడియోలు కూడా దీనికి సహకరిస్తున్నాయి. రాజమౌళి విజన్, సొంత స్టూడియో సాంకేతికత తోడైతే విజువల్స్ అద్భుతమైన రేంజ్‌లో ఉండటం ఖాయమని సినీ వర్గాలు తెలిపాయి.