'అక్కడ మరోసారి NDA కూటమిదే విజయం'
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. 30 అసెంబ్లీ సీట్లలో NDAకు 14-17, SPAకు 9-11, TVKకు 2-4, ఇతరులకు 1-2 సీట్లు వస్తాయని పేర్కొంది. అయితే NDA కూటమిలో N.R. కాంగ్రెస్ 9-11 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తెలిపింది.