మే 10న జాతీయ లోక్ అదాలత్

మే 10న జాతీయ లోక్ అదాలత్

VZM: జిల్లాలో అన్ని కోర్టులలోను మే 10వ తేదిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో మోటార్ వాహన ప్రమాద కేసులు రాజీ చేయుటకై మోటార్ వాహన సంస్థ ప్రతినిధులు మరియు ఆ సంస్థ స్టాండింగ్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.