పింఛా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు విడుదల

పింఛా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు విడుదల

అన్నమయ్య: పించా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 1102 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ నీటి విడుదలతో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నబిడికి దిగువ లెవెలో వంతెన పైగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెనపై నీటి మట్టం పెరగడంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.