'ముస్తాబు' కార్యక్రమంపై ముఖ్యమంత్రి హర్షం
PPM: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మన్యం జిల్లాలో 'ముస్తాబు' కార్యక్రమం అమలు కావడంపై సీఎం హర్షం వ్యక్తం చేసినట్లు గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. సోమవారం వన్ స్టాప్ సెంటర్ ప్రాంగణంలో జరిగిన ''భేటీ బఛావో...భేటీ పడావో'' కార్యక్రమంలో ఆమె పాల్గొని ఈ విషయాన్ని తెలిపారు. జిల్లాలో పిల్లల పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల కలెక్టర్ సూపర్ అన్నారు.