త్వరలో ఎలక్ట్రికల్ బస్సు రయ్..రయ్..!
NTR: విజయవాడలో సిటీ సర్వీస్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుని త్వరలో ఎలక్ట్రికల్ బస్సుగా మార్పు చేయనున్నారు. జీరో 21 అనే సంస్థ డీజిల్ బస్సుని ఎలక్ట్రికల్‌గా మార్చేందుకు ముందుకొచ్చింది. ఈ వారంలో విద్యాధరపురంలోని వర్క్ షాప్‌లో రేట్రో ఫిట్ పనులు చేపట్టనున్నారు. దీనికి 2-3 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.