'మావోయిస్టులను చంపడం అన్యాయం'

'మావోయిస్టులను చంపడం అన్యాయం'

AP: మావోయిస్టులను చంపడం అన్యాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా నెల్లూరులో వామపక్షాలు, ప్రజాసంఘాలు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టుల ఎన్‌కౌంటర్, అరెస్ట్, లొంగుబాటులపై ఆయన స్పందించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని, అలా కాకుండా చంపడమేంటని ప్రశ్నించారు.