సమస్యల పరిష్కారానికే స్వామిత్వపథకం

సమస్యల పరిష్కారానికే స్వామిత్వపథకం

ప్రకాశం: పీసీపల్లి మండలంలోని పెద్దఈర్లపాడులో స్వామిత్వ గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో భూ సమస్యలకు స్వామిత్వ పథకమే పరిష్కారమని తెలిపారు. డ్రోన్ ద్వారా సర్వేచేసి పొజిషన్ మ్యాప్, డేటా తయారు చేస్తారు. సర్వే వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేసి వాటిని సరిచేసుకోవచ్చన్నారు.