పటాన్‌చెరులో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

పటాన్‌చెరులో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

SRD: రామేశ్వరం బండ గ్రామంలోని వీకర్ సెక్షన్ కాలనీలో శనివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వినాయక్ రెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా SP పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు నేరాల ముందస్తు నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, అనుమానిత వస్తువుల తనిఖీ, అలాగే నిషేధిత పదార్థాల గుర్తింపు కోసం నిర్వహించారు.