కలెక్టర్‌కు ధరూర్ మండల రైతుల వినతి

కలెక్టర్‌కు ధరూర్ మండల రైతుల వినతి

VKB: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని ధరూర్ మండల రైతులు కోరుతున్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని మండల రైతులు కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.