ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

NRML: దిలావర్ పూర్ మండలం కాల్వ గ్రామంలో శనివారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అవగాహన కల్పించారు. రసాయనక పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వారు వివరించారు. గ్రామ సర్పంచ్ రోజా, మండల వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.