సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వినతి
WNP: గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ సంబంధించినటువంటి ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకులు దొడ్ల రాములు సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీరంగాపురం మండల పోలీస్ స్టేషన్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంగాధర్ ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.