VIDEO:'పర్యటకులను ఆకర్షిస్తున్న పూసూరు బ్రిడ్జి డ్రోన్ వ్యూ'

VIDEO:'పర్యటకులను ఆకర్షిస్తున్న పూసూరు బ్రిడ్జి డ్రోన్ వ్యూ'

MLG: వాజేడు మండలంలోని పూసూరు బ్రిడ్జి వద్ద డ్రోన్ వ్యూ అందాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో గోదావరి నీటిమట్టం నిలిచి ఉంది. దీంతో శుక్రవారం ప్రయాణికులు, టూరిస్టులు బ్రిడ్జిపై ఆగి సెల్ఫీలు తీసుకుంటూ అందాలను తిలకిస్తున్నారు. ఈ సుందర దృశ్యాలను ఆస్వాదిస్తూ వీక్షణ ఆనందాన్ని పొందుతున్నారు.