కస్తూర్బా గాంధీ పాఠశాలలో తనిఖీలు

CTR: పుంగనూరు నక్కబండలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను జిల్లా SC, ST విజిలెన్స్ కమిటీ సభ్యుడు మునీంద్ర నాయక్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, వసతులు తెలుసుకున్నారు. ఎమైనా సమస్యలు ఉంటే తాము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బాలికల విద్య కోసం ప్రభుత్వం డబ్బు వెచ్చించడానికి సిద్ధంగా ఉందన్నారు.