సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే
SRD: పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఐడియా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రినీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అతి త్వరలో ఆసుపత్రికి సంబంధించిన పూర్తి స్థాయి సామాగ్రి రాబోతుందన్నారు. త్వరలో ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. పేదలకు మరింత చేరువగా వైద్యం అందించాలన్నది తమ ప్రాధాన్యత వెల్లడించారు.