రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
E.G: తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా కొనిజర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో మృతి చెందిన వారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వీర్రాజు, వీర శైలజగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది