హాకీ సమ్మర్ కోచింగ్ ప్రారంభం

హాకీ సమ్మర్ కోచింగ్ ప్రారంభం

NDL: ఎస్పీజీ హై స్కూల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హాకీ ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ తహసీల్దార్ జ్యోతి, రిటైర్డ్ డి ఎఫ్ ఓ, హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. ఉచిత సమ్మర్ హాకీ కోచింగ్ సెంటర్‌ను ఉపయోగించుకోండి అన్నారు.