VIDEO: 'ఎమ్మెల్యే మందుల సామేల్ క్షమాపణలు చెప్పాలి'

VIDEO: 'ఎమ్మెల్యే మందుల సామేల్ క్షమాపణలు చెప్పాలి'

JGL: హిందూ ద్రోహి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ క్షమాపణలు చెప్పాలని గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ధర్మపురి పట్టణంలోని పలువీధుల గుండా తిరుగుతూ నిరసన వ్యక్తం చేశారు. బ్రాహ్మణులు చదివిన మంత్రాలను ఉద్దేశించి బూతు పదాలు వాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.