మల్లాపూర్‌లో రూ.3.5 కోట్లతో వైకుంఠధామం..!
MDCL: మల్లాపూర్ పరిధిలో రూ.3.5 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో వైకుంఠధామం ఏర్పాటు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఐదేళ్లలో థీమ్ పార్క్ అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టులతో ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడి, పర్యావరణ హిత వాతావరణం ఏర్పడిందని, స్థానికులకు విశ్రాంతి, అవసరాల పరంగా ఉపయోగిస్తున్నారు.