జవహార్‌ ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన

జవహార్‌ ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన

KMM: మధిర మండలం వంగవీడులో రూ. 630.30 కోట్ల వ్యయంతో జవహార్‌ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆదివారం Dy.CM భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌, శ్రీహరి, పొంగులేటి పాల్గొన్నారు. భట్టి మాట్లాడుతూ..ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్‌ మాత్రమే కాకుండా, మధిర ప్రజలకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆశాకిరణం అని పేర్కొన్నారు.