VIDEO: హమాలీల కూలి రేట్లు పెంచాలి: IFTU

VIDEO: హమాలీల కూలి రేట్లు పెంచాలి: IFTU

BDK: పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా హమాలీల కూలీ రేట్లు పెంచాలని IFTU అనుబంధ తెలంగాణ హమాలీ & మిల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇల్లెందు మండలం ముకుందాపురం క్యాంప్ సెంటర్‌లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం యూనియన్ నాయకులు కొక్కు సారంగపాణి మాట్లాడుతూ.. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగ కూలీ రేట్లు పెంచాలని పేర్కొన్నారు.