రహదారి మీద CMకు రాఖీ కట్టిన కార్పొరేటర్

HYD: CM రేవంత్‌కు అమీర్ పేట రహదారి మీద INC మహిళా నేత రాఖీ కట్టారు. శనివారం రాత్రి కురిసిన వానకు మైత్రివనం సిగ్నల్ వద్ద రోడ్డు జలమయమైంది. ఈ నేపథ్యంలోనే CM ముంపు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. మైత్రివనం సర్కిల్లో వాటర్ లాగింగ్‌పై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.