కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పల్లె ప్రగతి: సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పల్లె ప్రగతి: సుదర్శన్ రెడ్డి

NZB: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఎమ్మెల్యే పీ. సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులు ఉపసర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గతప్రభుత్వం గ్రామాభివృద్ధిని కుంటుపరిచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.