VIDEO: వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు

VIDEO: వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు

HNK: హన్మకొండ నగరంలోని న్యూశాయంపేట వెలమ భవన్ ప్రాంగణంలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రైతు సదస్సు, మెగా హెల్త్ క్యాంప్, కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.