మహానంది క్షేత్రంలో అల్లు అర్జున్ దర్శకుడు పూజలు

మహానంది క్షేత్రంలో అల్లు అర్జున్ దర్శకుడు పూజలు

NDL: మహానంది పుణ్యక్షేత్రంలో దర్శకుడు సురేంద్ర రెడ్డి శ్రీ కామేశ్వరి సమేత మహానంది ఈశ్వర స్వామి వారికి శనివారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు అనంతరం వేద పండితులు ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నటించిన చిత్రంలో తనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించిందని సురేంద్ర రెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు శాలువాతో సత్కరించారు.