చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఈనెల 23న పలమనేరుకు రానున్న ప్రముఖ నటి అనసూయ
➢ చంద్రగిరిలో బైకులు తగలబెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ తిరుమల శ్రీవారిని తన స్నేహితులతో కలిసి దర్శించుకున్న మంత్రి సవిత
➢ నగరి నియోజకవర్గంలో విలేజ్ హెల్త్ క్లీనిక్‌లకు రూ. 7.24 కోట్లు మంజూరు చేసిన మంత్రి సత్య కుమార్