మోత్కూర్ అంగన్వాడి సూపర్‌వైజర్లకు మొబైల్ ఫోన్ పంపిణీ

మోత్కూర్ అంగన్వాడి సూపర్‌వైజర్లకు మొబైల్ ఫోన్ పంపిణీ

BHNG: ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ICDS -CDPO ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్ వైజర్‌లకు, టీచర్‌లకు చరవాణిల (mobile phones )పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మందుల సామేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుంగతుర్తి అభివృద్ధికి అందరు తోడ్పడాలని కోరారు.