మేడ్చల్ కంట్రోల్ రూమ్ నెంబర్.. FEED IT

మేడ్చల్ కంట్రోల్ రూమ్ నెంబర్.. FEED IT

మేడ్చల్: జిల్లా వ్యాప్తంగా వర్షాలు, ఇబ్బందికర పరిస్థితులు, వరదలు వచ్చిన సమయాలలో అత్యవసరంగా ప్రభుత్వ అధికారులను సంప్రదించడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అంతాయిపల్లిలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద కలెక్టరేట్ టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ నెంబర్ 9492409781కు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.