అండర్ 15 జిల్లా వాలీబాల్ జట్ల ఎంపికకు పిలిపు

అండర్ 15 జిల్లా వాలీబాల్ జట్ల ఎంపికకు పిలిపు

ప్రకాశం: అండర్ 15 బాలబాలికల స్కూలు వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల కోసం జట్టును 13వ తేదీ ఎంపిక చేయనున్నట్లు డీఈవో ఎ.కిరణ్ కుమార్ పేర్కొన్నారు. త్రోవగుంటలోని జడ్పీహెచ్ఎస్ స్కూలు ఆవరణలో 9 గంటలకు జరిగే ఎంపిక పోటీల్లో పాల్గొనాలని విద్యార్థులను కోరారు. ఎంపికైన వారు ఈ నెల 18న విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి జట్ల ఎంపికలో పాల్గొంటారన్నారు.