ప్లాటినం జూబ్లీ వేడుకల్లో సెయింట్ ఆండ్రూస్ చర్చి
HYD: కంటోన్‌మెంట్‌లోని సెయింట్ ఆండ్రూస్ చర్చి ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. అత్యంత పురాతన చర్చల్లో ఇది ఒకటి. జంట నగరాల్లో ధ్వజం స్తంభం కలిగిన ఏకైక చర్చి ఇదే కావడం విశేషం. సిరియన్ క్రైస్తవులు ఇక్కడే తమ వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. క్రైస్తవులు దీపాలు వెలిగించడం, ఇతరత్రా కార్యక్రమాలు ఇక్కడే చేస్తారు.