సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై కిరణ్ కుమార్ విద్యార్థులకు సైబర్ నేరాలపై, రోడ్డుభద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సెల్ ఫోన్లలో వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.