ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఇవాళ ఉ.9 గంటలకు నాతవలసలో సచివాలయం బిల్డింగ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొంటారని MLA కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఉ.10:30కు కలక్టరేట్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వంగలపూడి అనితతో బడ్జెట్ & DRC సమావేశంలో పాల్గొంటారన్నారు. మ.2కు మిరాకిల్ కాలేజ్ ఆడిటోరియంలో P4 సమావేశానికి హాజరవుతారన్నారు.