VIDEO: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో చిన్నారుల డాన్స్
GDWL: గద్వాల బృందావన్ గార్డెన్‌లో గురువారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు నాట్య ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందని జిల్లా మీడియాలో ట్రేండింగా మారింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాష ప్రారంభించారు.