‘వరల్డ్‌లో అన్నింటి కంటే సినిమానే చీప్’

‘వరల్డ్‌లో అన్నింటి కంటే సినిమానే చీప్’

'దండోరా' టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ మాట్లాడుతూ సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రపంచంలో అన్నింటి కంటే చీప్‌ సినిమానే' అని పేర్కొన్నాడు. సినిమా టికెట్ ధర ఇతర వినోదాల ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువైనా దానిని ప్రేక్షకులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఐబొమ్మ రవి ఇప్పటికైనా మారాలని సూచించాడు.