ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్@9PM
★ మాత శిశు మరణాలను అరికట్టాలి: కలెక్టర్ రాజర్షి షా
★ డిసెంబర్ 4న ఆదిలాబాద్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
★ బాబేఝరీ గ్రామంలో సర్పంచ్, 6 వార్డు స్థానాలు ఏకగ్రీవం
★ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్